టాప్ లో Allu Arjun ,రెండో స్థానం లో Mahesh Babu | RTC Cross Roads || Oneindia Telugu

2021-03-23 121

Naveen Polishetty breaks Prabhas record.
#Naveenpolishetty
#PRABHAS
#AlluArjun
#Maheshbabu
#JathiRatnalu
#RtcCrossRoads

నైజాం ఏరియాలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న single screen థియేటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడే ఎక్కవ కలెక్షన్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ‘బాహుబలి: ది కంక్లూజన్' క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో తొలి వారం రూ.36 లక్షల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడా రికార్డును ‘జాతి రత్నాలు' బ్రేక్ చేసింది. ఈ సినిమా devi 70 mm theatre lo వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్‌‌ను అందుకుని సత్తా చాటింది.